బీర్ తాగితే బరువు పెరుగుతారా?

65చూసినవారు
బీర్ తాగితే బరువు పెరుగుతారా?
బీర్‌లో కొవ్వులు, కార్బోహేడ్రేట్లు, ఆల్కహాల్ ఉంటాయి. ఆల్కహాల్ కంటెంట్ అందులో పదార్థాలు బ్రూయింగ్ ప్రక్రియ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి బీర్‌లో కేలరీల శాతం మారుతూ ఉంటుంది. 355 మి.లీ ఉండే సాధారణ బీర్‌లో దాదాపు 150 కేలరీలు ఉంటాయి. అయితే మితంగా బీర్ తీసుకోవడం వల్ల బరువు పెరగడం అనేది జరగకపోవచ్చు. కానీ బీర్ అధికంగా తీసుకుంటే మాత్రం కేలరీలు పెరిగి బరువు కూడా పెరుగుతారు.

సంబంధిత పోస్ట్