కూల్‌ డ్రింక్స్ తాగితే క్యాన్సర్ వస్తుందా..?

70చూసినవారు
కూల్‌ డ్రింక్స్ తాగితే క్యాన్సర్ వస్తుందా..?
అనేక కారణాల వల్ల క్యాన్సర్‌ వస్తుందని మనకు తెలుసు. నిత్యం కూల్‌డ్రింక్స్‌ తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే శీతలపానీయాలు నేరుగా క్యాన్సర్‌కు కారణం కావు. దీని అధిక తీపి స్థూలకాయం, జీవనశైలి వ్యాధులు, గుండె జబ్బులు, తరువాత క్యాన్సర్‌కు దారితీస్తుంది. ప్రధానంగా కాలేయం, కడుపు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లను కలిగించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్