టీ ఎక్కువగా తాగితే చర్మం రంగు మారుతుందా..?

66చూసినవారు
టీ ఎక్కువగా తాగితే చర్మం రంగు మారుతుందా..?
టీ తాగకపోతే ఏదో కోల్పోయినట్టు భావిస్తారు చాలామంది. రోజులో నాలుగు నుంచి ఐదు సార్లు టీ తాగేవారు కూడా ఉన్నారు. అందుకే టీకి సంబంధించి ఎన్నో అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. టీలో కెఫిన్ అధికంగా ఉంటుంది. ఆ కెఫిన్‌ శరీరంలో చేర‌టం వ‌ల్ల‌ చర్మంపై ముడతలు పడడం, పాలిపోవడం జరుగుతుంది. దీనివల్ల చ‌ర్మం రంగు మారుతుంద‌ని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

సంబంధిత పోస్ట్