తరచూ తనిఖీ చేస్తుంటే.. క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా?

60చూసినవారు
తరచూ తనిఖీ చేస్తుంటే.. క్రెడిట్ స్కోర్ తగ్గుతుందా?
మీరు మీ క్రెడిట్ స్కోర్​ను తరచూ తనిఖీ చేయటం వల్ల క్రెడిట్​ స్కోర్​పై ఎలాంటి ప్రభావం పడదు. కానీ, రుణదాతలు మీ క్రెడిట్​ స్కోర్​ను అధికారికంగా తనిఖీ చేసినప్పుడు మాత్రం మీ స్కోర్​ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే, మీరు ఒకసారి రుణం కోసం దరఖాస్తు చేస్తే, బ్యాంకులు దానిపై ఎంక్వైరీ చేస్తాయి. అదే మీరు చాలా బ్యాంకుల్లో, చాలా సార్లు రుణాల కోసం దరఖాస్తు చేస్తే, అప్పుడు మీ క్రెడిట్​ స్కోర్​ బాగా తగ్గిపోతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్