961 దుకాణాలకు ఒక్క దరఖాస్తూ రాలేదు

60చూసినవారు
961 దుకాణాలకు ఒక్క దరఖాస్తూ రాలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 961 మద్యం దుకాణాలకు ఇప్పటివరకూ ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అత్యధికంగా తిరుపతి జిల్లాలోని 133 దుకాణాలకు దరఖాస్తులేవీ రాలేదు. నెల్లూరులో 84, కాకినాడలో 58, ప్రకాశంలో 60, శ్రీసత్యసాయి జిల్లాలో 60, విశాఖపట్నంలో 60 దుకాణాలకు ఒక్క దరఖాస్తూ రాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్