ఆదాయం తక్కువగా ఉంటే క్రెడిట్​ స్కోర్​ తగ్గుతుందా?

53చూసినవారు
ఆదాయం తక్కువగా ఉంటే క్రెడిట్​ స్కోర్​ తగ్గుతుందా?
క్రెడిట్​ స్కోర్​కు, ఆదాయానికి అసలు ఏమాత్రం సంబంధం ఉండదు. అందువల్ల మీ ఆదాయం అనేది మీ క్రెడిట్ స్కోర్​పై ఎలాంటి ప్రభావం చూపించదు. వాస్తవానికి బ్యాంకులు లేదా రుణసంస్థలు మీరు తీసుకున్న రుణంపై.. సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్నారా? లేదా? అనేది మాత్రమే చూస్తాయి. మీకు ఎంత ఆదాయం వస్తోందన్న అంశాన్ని అవి పట్టించుకోవు. సకాలంలో వాయిదాలు చెల్లిస్తూ ఉంటే మీ క్రెడిట్ స్కోర్​ కచ్చితంగా పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్