ల్యాప్‌టాప్ ఎక్కువగా హీట్ అవుతుందా..?

78చూసినవారు
ల్యాప్‌టాప్ ఎక్కువగా హీట్ అవుతుందా..?
ఈ మధ్య కాలంలో ల్యాప్‌టాప్ వాడకం సర్వసాధారణ‌మైంది. అయితే ల్యాప్‌టాప్ ఉపయోగిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. అందులో ముఖ్యంగా ల్యాప్‌టాప్ హీట్ అవ్వడం. ఆ సమయంలో దాని కింద కూలింగ్ ప్యాడ్‌ని ఉపయోగిస్తే సమస్య పరిష్కారం అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అలాగే స్క్రీన్‌పై దుమ్ము పేరుకుపోకుండా చూసుకోవాల‌ని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్