యూపీలోని ఆగ్రా తాజ్‌గంజ్ ప్రాంతంలో ఈ నెల 24న షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తిపై కుక్కపై దారుణంగా దాడి చేశాడు. కుక్కను పలుమార్లు నేలకు కొట్టి గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన ఆ కుక్క బాధతో విలవిల్లాడింది. చివరికి ఆ కుక్క ప్రాణాలు కోల్పోయింది. ఆ పక్కింటి వారి పెంపుడు కుక్క ఎక్కడి నుంచో మాంసం ముక్క తెచ్చిందని నిందితుడు సోను ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.