వృద్ధుడిని దారుణంగా కరిచిన కుక్క (వీడియో)

155166చూసినవారు
తమిళనాడులోని తెన్‌కాశి మున్సిపాలిటీ పరిధి కీజపరాయతి ప్రాంతంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. మసీదుకు ప్రార్థన చేసేందుకు వెళ్తున్న వృద్ధుడిపై ఓ వీధి కుక్క దాడి చేసింది. కుక్క అతనిపైకి దూసుకుపోయి కరిచింది. తరిమికొట్టేందుకు ప్రయత్నించినా ఆ కుక్క వదలలేదు. కింద పడేసి దారుణంగా కరిచింది. స్థానికులు ఆ కుక్కను తరిమి వృద్ధుడిని రక్షించారు. వెంటనే వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్