ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నశునకం.. (వీడియో)

80చూసినవారు
కొంతమంది ట్రాఫిక్ రూల్స్ ను బ్రేక్ చేయడం తప్పని తెలిసినప్పటికీ నిబంధనలను నిర్మొహమాటంగా ఉల్లంఘిస్తారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు ప్రమాదంలో పడుతుంటారు. కానీ క్రమశిక్షణ కలిగిన ఓ కుక్క చేసిన పని చూస్తే.. మనుషులు దానినుంచి చాలా నేర్చుకోవాలి. వైరల్ అవుతున్న వీడియోలో, జీబ్రా క్రాసింగ్ ముందు ఒక కుక్క రోడ్డుపై నిలబడి ఉంది. రెడ్‌ సిగ్నల్‌ పడటంతో అక్కడే ఉండి.. గ్రీన్‌ లైట్‌ వచ్చాక ఆ కుక్క రోడ్డు దాటింది.దీంతో చాలా మంది కుక్క చేసిన పనిని అభినందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్