పటిక బెల్లంతో ఇలా చేస్తే లాభమే!

4633చూసినవారు
పటిక బెల్లంతో ఇలా చేస్తే లాభమే!
చాలా మంది ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని దిగులు చెందుతుంటారు. వాస్తు ప్రకారం పటిక బెల్లం ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీ దేవి నిలుస్తుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో గొడవలు, మనశ్శాంతి కరువైనప్పుడు ఓ గిన్నెలో పటిక తీసుకుని ఏదైనా ఓ మూలలో దైవ ధ్యానం చేసి ఉంచాలని సూచిస్తున్నారు. ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఓ గిన్నెలో 50 గ్రాముల పటిక వేసి పూజగదిలో పెడితే మంచి జరుగుతుందని పేర్కొంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్