బుర్జ్ ఖ‌లీఫాపై కాఫీ తాగిన డాలీ ఛాయ్‌వాలా (వీడియో)

82చూసినవారు
సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ డాలీ ఛాయ్‌వాలా ఇటీవ‌ల దుబాయ్‌లోని ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన భ‌వంతీ బుర్జ్ ఖ‌లీఫాపై కాఫీ తాగిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను డాలీ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశాడు. దీనికి 'ఒక కాఫీ తాగ‌డానికి బుర్జ్ ఖ‌లీఫా టాప్‌కు వెళ్ల‌డం జ‌రిగింది' అనే క్యాప్ష‌న్‌తో పోస్టు చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

సంబంధిత పోస్ట్