టీషర్ట్‌, టార్న్ జీన్స్‌ ధరించి కాలేజీకి రావొద్దు!

83చూసినవారు
టీషర్ట్‌, టార్న్ జీన్స్‌ ధరించి కాలేజీకి రావొద్దు!
ముంబైలోని చెంబూర్‌ ట్రాంబే ఎడ్యుకేషనల్‌ సొసైటీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా టీషర్ట్‌లు, టార్న్ జీన్స్‌పై నిషేధం విధించింది. తమ కాలేజీకి వచ్చే విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులతో రావొద్దని ఆదేశించింది. టార్న్ జీన్స్‌, టీషర్టులు, జెర్సీలతో వస్తే అనుమతించబోమని, ఫార్మల్‌, డీసెంట్‌ దుస్తులతో పాటు హాఫ్‌ లేదా ఫుల్‌ షర్ట్‌, ప్యాంటు ధరించవచ్చని సూచించింది. కాగా, ఇదే సొసైటీ గతంలో హిజాబ్‌, బుర్ఖాలపై నిషేధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్