దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి: ప్రకాశ్‌రాజ్

74చూసినవారు
దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి: ప్రకాశ్‌రాజ్
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదని అభిప్రాయపడింది. అయితే, ఈ వ్యవహారంపై తాజాగా న‌టుడు ప్ర‌కాశ్‌రాజ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ”దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి” అంటూ పోస్ట్ పెట్టారు. తిరుమల లడ్డూ వివాదం వ్యవహారంలో ప్రకాశ్‌రాజ్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ మధ్య డైలాగ్‌ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్