చావుబతుకుల మధ్య ఉంటే.. చోరీకి తెగబడ్డారు (VIDEO)

64చూసినవారు
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎన్నో వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. అయితే అందులో కొన్ని వీడియోలు హృదయవిదారకంగా ఉంటూ గుండెలను మెలిపెడతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ.. యాక్సిండెంట్‌లో ఓ మినీ లారీ డ్రైవర్ తన సీట్లో ఇరుక్కుపోయారు. రక్తం కారుతూ ప్రాణాపాయంలో ఉన్న ఆయన్ను కాపాడాల్సింది పోయి కొంతమంది చోరీకి పాల్పడ్డారు.

సంబంధిత పోస్ట్