బీమా విధానంలో NTR వైద్య సేవ ట్రస్ట్

57చూసినవారు
బీమా విధానంలో NTR వైద్య సేవ ట్రస్ట్
ఏపీలో ఆరోగ్యశ్రీ ఎక్కడికీ పోలేదని, ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో మరింత మైరుగైన వైద్య సేవలు అందించేలా రూపాంతరం చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. ఏప్రిల్ 01 నుంచి నగదు రహిత చికిత్సల్లో హైబ్రిడ్ విధానం అమలవుతుందని స్పష్టం చేశారు. 1.43 కోట్ల కుటుంబాల్లోని 4.30 కోట్ల మంది పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేలా రూ.25 లక్షల వరకు వైద్య సాయం అందుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్