పుష్ప-2పై ఆర్జీవీ పోస్ట్ వైరల్

67చూసినవారు
పుష్ప-2పై ఆర్జీవీ పోస్ట్ వైరల్
టాలీవుడ్ కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ పుష్ప 2 సినిమాపై పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. పుష్ప 2 టికెట్ ధరలు అంతగా పెంచారేంటని ఫీలయ్యే వారికి ఒక చిన్న స్టోరీ చెప్పారు. అంతే కాదు టికెట్ రేటు ఎక్కువ అని ఫీలయ్యే వారు పుష్ప 2 సినిమా చూడకండని హితవు పలికారు. ఇండస్ట్రీలో ఏ హీరో ఎదగనంత ఎత్తుకు అల్లు అర్జున్ ఎదిగాడని, పుష్ప 2 కోసం రూ.287.36 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే.. అది మెగా మెగా కంటే మెగా రెట్లు ఎక్కువని కామెంట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్