HYDలో 'పుష్ప 2' విడుదలయ్యే థియేటర్లు ఇవే!

59చూసినవారు
HYDలో 'పుష్ప 2' విడుదలయ్యే థియేటర్లు ఇవే!
HYDలో 'పుష్ప 2' విడుదలయ్యే థియేటర్ల వివరాలు.. సింగిల్ స్క్రీన్స్: సంధ్య 70, సంధ్య 35, సుదర్శన్ 35, దేవి 70-RTC X రోడ్స్, తారకరామ 70-కాచిగూడ, శాంతి 70-నారాయణగూడ, అంజలి 70, ప్రశాంత్ 70-సికింద్రాబాద్, శ్రీరమణ-అంబర్పేట, ఆరాధన AC-తార్నాక, గోకుల్ 70-ఎర్రగడ్డ, విజేత 70-బోరబండ, VLS శ్రీదేవి-చిలకలగూడ. మల్టీ ఫ్లేక్స్: AMB, ప్రసాద్, PVR, Cinepolis, INOX, ASIAN, AAA, సినీప్లానెట్ తో పాటు తదితర మల్టీ స్క్రీన్లలో సినిమా విడుదల చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్