చలికాలంలో ఉసిరికాయను తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు

54చూసినవారు
చలికాలంలో ఉసిరికాయను తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు
చలికాలంలో చర్మం పొడిబారి ముఖంపై గీతలు కనిపిస్తుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఉసిరిని ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరిలోని పోషకాలు రక్తప్రసరణను మెరుగుపరిచి చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. జుట్టు రాలటం తగ్గుతుంది. ఇందులోని విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఉసిరి జ్యూస్ తాగినా ఫలితం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్