రాజకీయాల గురించి నన్నడగొద్దు: రజనీకాంత్ (Video)

81చూసినవారు
చెన్నై ఎయిర్‌పోర్టులో నటుడు రజనీకాంత్‌ని తమిళనాడు ప్రస్తుత రాజకీయాల గురించి ఓ విలేకరి ప్రశ్నించాడు. ‘రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు నన్నడగొద్దు అని చెప్పానుగా’ అని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడయో నెట్టింట వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్