రక్తదానం చేయండి.. ప్రాణాలు కాపాడండి

78చూసినవారు
రక్తదానం చేయండి.. ప్రాణాలు కాపాడండి
*ఆరోగ్యంగా ఉన్న 18-60 ఏళ్లలోపు వారు రక్తదానానికి అర్హులు.
*హెపటైటిస్ బీ, సీ, హెచ్ఐవీ, హై బీపీ ఉన్నవారు చేయొద్దు.
*స్మోకింగ్ చేసే వారు కూడా చేయొచ్చు.
*డయాబెటిస్‌కు ఇన్సులిన్ తీసుకుంటున్న వారు చేయకూడదు.
*ఆరోగ్యవంతులైన పురుషులు ప్రతి 3 నెలలకోసారి, ఆరోగ్యవంతమైన మహిళలు ప్రతి 4 నెలలకోసారి చేయొచ్చు.
* ఏ రకమైన క్యాన్సర్ ఉన్నా రక్తదానానికి అనర్హులు.

సంబంధిత పోస్ట్