ఆదివారం ఈ పనులు చెయ్యొద్దు!

3523చూసినవారు
ఆదివారం ఈ పనులు చెయ్యొద్దు!
వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం కొన్ని పనులు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. ఈ రోజు సూర్య భగవానునికి ప్రీతికరమైన రోజని, తనకు నూనె పెట్టుకోవద్దని, మద్యం, మాంసం ముట్టుకోకూడదని చెబుతున్నారు. అలాగే దంపతులు ఆదివారం విడివిడిగా ఉండాలని, నూనెతో చేసిన పదార్థాలు తీసుకోకూడదని పేర్కొంటున్నారు. ఈ రోజున స్నానం తర్వాత సూర్య నమస్కారం చేస్తే విశేష ఫలితం లభిస్తుందని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్