అర్ధనగ్నంగా ఈడ్చుకెళ్లారు (వీడియో)

1055చూసినవారు
యూపీ మథురలోని థానా బల్దేవ్ ప్రాంతంలో అరెస్టును ప్రతిఘటించిన యువకుడిపై ఇటీవల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. కేవలం లో దుస్తులపై అర్ధనగ్నంగా ఉన్న ఆ వ్యక్తిపై పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. కింద పడేసి ఈడ్చుకెళ్లారు. పోలీసుల కాళ్లు పట్టుకున్నా వారు కనికరించలేదు. కోర్టు నుంచి ఆదేశాలు లేకపోవడంతో పోలీసులతో వెళ్లేందుకు ఆ యువకుడు నిరాకరించాడు. దీంతో పోలీసులు అతడిని కొట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్