చర్మ కాంతికి ఇవి కలిపి తాగండి!

73చూసినవారు
చర్మ కాంతికి ఇవి కలిపి తాగండి!
పాలలో నెయ్యిని కలిపి తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయి. నెయ్యి మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్‌కి మూలం. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసి శక్తిగా మారుస్తుంది. దీంతో ఈ రెండింటిని కలిపి తాగితే జీవక్రియ పెరుగుతుంది. అలాగే శరీరాన్ని కాంతివంతంగా, అందంగా మారుస్తుంది. యవ్వనంగా ఉండేలా చేస్తుంది. ఇందులోని ముఖ్య పోషకాలు చర్మానికి తగిన పోషణని అందిస్తాయి. పడుకునే ముందు గోరువెచ్చని పాలు, నెయ్యితో కలిపి తాగితే నిద్ర బాగా పడుతుంది.

సంబంధిత పోస్ట్