రోజూ బీర్ తాగుతున్నారా?

1075చూసినవారు
రోజూ బీర్ తాగుతున్నారా?
బీర్ తాగితే ఎముకలు బలంగా మారుతాయి. స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఇది మేలు చేస్తుంది. అయితే ప్రతిరోజూ బీర్ తాగితే అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ బీర్ తాగితే నిద్రలేమి సమస్య వస్తుందని, మెదడు పనితీరు మందగిస్తుందని అంటున్నారు. అలాగే పేగులకు ఎంతగానో నష్టం కలుగుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. వారానికి ఒకసారి తాగితే పరవలేదని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్