బే ఆకులు నానబెట్టిన నీళ్లు తాగితే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది: నిపుణులు

71చూసినవారు
బే ఆకులు నానబెట్టిన నీళ్లు తాగితే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది: నిపుణులు
బే ఆకులను ప్రధానంగా వంటకాలలో ఉపయోగిస్తాం. ఈ ఆకులను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. బే ఆకులు నానబెట్టిన నీళ్లు తాగితే శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ అన్నీ తొలగిపోతాయి. ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలోని ఇన్సులిన్ హార్మోన్ ను సమతుల్యం చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్