డ్రగ్స్ కేసు.. అసలేంటీ డ్రై ఈస్ట్?

64చూసినవారు
డ్రగ్స్ కేసు.. అసలేంటీ డ్రై ఈస్ట్?
కుళ్లిన ఆహార పదార్థాలు, పండ్ల నుంచి డ్రై ఈస్ట్ తయారవుతుంది. యూరప్ దేశాల్లో చాలా కంపెనీలు ఈస్ట్‌ని చౌకగా విక్రయిస్తాయి. ఇందులో ప్రొటీన్లు, సీ విటమిన్, అమైనో ఆమ్లాలుంటాయి. పశువులు, రొయ్యల మేత కోసం ఏపీలో దీన్ని ఎక్కువగా వాడుతారు. విశాఖలో ఈ డ్రై ఈస్ట్ మాటునే భారీగా డ్రగ్స్ తరలిస్తుండగా సీబీఐ పట్టుకుంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు అవసరమైన ఉత్పత్తి కావడంతో నిఘా తక్కువగా ఉంటుందని ఈ ముసుగులో దందా చేశారు.

సంబంధిత పోస్ట్