అర్ధరాత్రి ఓయూ ముందు DSC అభ్యర్థుల ఆందోళన (వీడియో)

81చూసినవారు
డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డీఎస్సీ అభ్యర్థులు అర్ధరాత్రి ఉస్మానియా యూనివర్సిటీ ముందు ఆందోళన చేశారు. తమ నిరసనకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని, తాము స్వచ్చందంగా ఆందోళన చేస్తున్నామని డీఎస్సీ అభ్యర్థులు తెలిపారు. నిరుద్యోగులు అందరం కలిసి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ఇలా అర్ధరాత్రి రోడ్డు మీద నిలబెట్టడం సిగ్గుచేటు అంటూ డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహించారు.

సంబంధిత పోస్ట్