కన్నీళ్లు పెట్టుకున్న DSC మహిళా అభ్యర్థులు (వీడియో)

551చూసినవారు
ఆందోళన చేస్తున్న డీఎస్సీ మహిళా అభ్యర్థులను సైతం అరెస్టు చేసి సిటీ కాలేజ్ ఎదురుగా ఏర్ పోలీస్ గ్రౌండ్లో ఉంచారు. వారిని చూసేందుకు యువ మోర్చా కార్యకర్తలు రావడంతో ఒక్కసారిగా మహిళలు కంటతడి పెట్టి తమ కష్టాలు చెప్పుకున్నారు. రాత్రి 10:30 అవుతున్నా మహిళలు ఉన్నారని కూడా చూడకుండా లైట్లు లేని గ్రౌండులో చీకట్లో అక్కడే ఉంచారు. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేక అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు.

సంబంధిత పోస్ట్