రెండుగా చీలిపోయిన భూమి.. షాకింగ్ వీడియో

52చూసినవారు
మెక్సికోలోని తమౌలిపాస్‌ రాష్ట్రం తులా నగరానికి సమీపంలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. భూమి రెండుగా చీలిపోయింది. ఇలా ఏకంగా మూడు కిలోమీటర్ల పాటు భూమి రెండుగా చీలిపోయి కనిపించింది. మనుషులు అందులో పడిపోయేంతలా ఆ భూమి చీలిపోయింది. ఇది చూసి స్థానికులు షాక్‌కు గురయ్యారు. మున్ముందు ఏ ముప్పు ముంచుకు రానుందోననే భయంతో అక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్