నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

83చూసినవారు
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. గురువారం ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. చంద్రబాబు వెంబడి మంత్రులు పయ్యావుల, జనార్దన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు వెళ్లనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర పెద్దలకు సీఎం చంద్రబాబు వివరించనున్నారు. పారిశ్రామిక రాయితీలు, పలు ప్రాజెక్టులు, పథకాలకు నిధులు ఇవ్వాలని కోరనున్నారు.

సంబంధిత పోస్ట్