కారుపై పడ్డ విద్యుత్ స్తంభం (వీడియో)

57చూసినవారు
రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ జిల్లాలో మంగళవారం తుఫాను బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న కారుపై అకస్మాత్తుగా ఓ విద్యుత్ స్తంభం పడింది. అదృష్టవశాత్తూ కారులో ఉన్నవారంతా క్షేమంగా బయటపడ్డారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఇతర వాహనదారులు, పాదచారులకు సైతం ప్రమాదం వల్ల ఏమీ కాలేదు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్