ఢిల్లీలో
భూకంపం స
ంభవించింది. ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో
భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.0 గా నమోదయింది. ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ రీజియన్, పంజాబ్, జమ్ము కశ్మీర్‌లో భూమి కంపించింది. పొరుగు దేశం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో ఈ ప్రభావం కనిపించింది. ప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు .