తైవాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.8గా నమోదైంది. దీంతో తైవాన్ రాజధాని తైపీలో కొన్ని సెకన్ల పాటు భూకంపం సంభవించింది. భూమి ఉపరితలం నుండి 69 కిలోమీటర్ల లోతులో ఇవాళ ఉదయం భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.