భూప్రకంపనలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి!

55చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో ఒకే సారి భూప్రకంపనలు రావడం ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం 7.27 గంటల నుంచి 2- 5 సెకన్ల వరకు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అత్యధికంగా తెలంగాణలోని ములుగు కేంద్రంగా రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత కనిపించింది. ఎప్పుడైనా అక్కడక్కడా భూప్రకంపనలు రావడం చూశాం. కానీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి చాలా చోట్ల భూమి కదలడం భయానికి గురిచేసిందని ప్రజలు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్