జామపండు తినండి.. మార్పు మీరే గమనించండి

84చూసినవారు
జామపండు తినండి.. మార్పు మీరే గమనించండి
కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలనుకుంటే వారు నిత్యం జామపండును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జామపండులో సోడియం, పొటాషియం పాళ్లు సమతూకంగా ఉంటాయి. ముఖ్యంగా హైపర్ టెన్షన్ తగ్గుతుంది. జామపండులో ఉంటే ఫైబర్ జీర్ణ సంబంధిత సమస్యలను దరిచేరనివ్వవు. గ్యాస్ సమస్యలకు దూరమవుతాయి. బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా డైట్‌లో జామపండును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్