టీతో బిస్కెట్స్ తింటే షుగర్ వస్తుంది: నిపుణులు

55చూసినవారు
టీతో బిస్కెట్స్ తింటే షుగర్ వస్తుంది: నిపుణులు
చాలా మందికి టీ తాగేటప్పుడు బిస్కెట్స్ తినే అలవాటు ఉంటుంది. అయితే ఇలా చేయడం ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. టీతో పాటు బిస్కెట్లు తింటే.. బీపీ, హైపర్‌టెన్షన్‌ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. వీటి వల్ల గుండెకు ముప్పు పెరుగుతుంది. జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. మలబద్ధకానికి దారితీస్తుంది. ముఖ్యంగా టీ, బిస్కెట్స్ రెండింటిలో షుగర్ ఉంటుంది. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. దీనివల్ల మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్