వేగంగా ఆహారాన్ని తింటే.. ఆరోగ్యానికి ప్రమాదకరమేనా?

69చూసినవారు
వేగంగా ఆహారాన్ని తింటే.. ఆరోగ్యానికి ప్రమాదకరమేనా?
కొందరికి చాలా హడావుడిగా తినే అలవాటు ఉంటుంది. కానీ అలా తినడం వల్ల అనేక నష్టాలు కలుగుతాయి. అలా తింటే ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. దీనితో పాటు అటువంటి వారిలో ఊబకాయం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బ్లడ్ షుగర్ కూడా ఆకస్మాత్తుగా పెరుగుతుంది. వేగంగా తింటే.. ఒక్కొసారి వాంతులు కూడా చేసుకోవచ్చు. ఇలా రోజూ చేయడం వల్ల తినే ఆహారం తగ్గుతుంది. రుచిని కూడా చూడలేరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్