ఆ స్కూళ్లకు 29 వరకు సెలవులు

69చూసినవారు
ఆ స్కూళ్లకు 29 వరకు సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు మరికొన్ని రోజులు సెలవులు ఉండనున్నాయి. ఏపీలో ఈ నెల 29 వరకు, తెలంగాణలో 27 వరకు సెలవులు ఇచ్చారు. తెలంగాణలో మిగతా అన్ని స్కూళ్లకు రేపు కూడా సెలవు ఉండగా, ఏపీలో ఆప్షనల్ హాలిడే ఉంది. దీని ప్రకారం కొన్ని పాఠశాలలు గురువారం కూడా సెలవు ఇచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్