మోహన్ బాబుకు మరోసారి నోటీసులు?

55చూసినవారు
మోహన్ బాబుకు మరోసారి నోటీసులు?
మంచు ఫ్యామిలీ గొడవల నేపథ్యంలో మోహన్ బాబు జర్నలిస్టుపై దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో మోహన్ బాబు ఇంకా అజ్ఞాతం వీడలేదని తెలుస్తోంది. అరెస్టు నుంచి మినహాయిస్తూ హైకోర్టు ఇచ్చిన గడువు నిన్నటితో ముగియగా ఇవాళ ఆయన పోలీసుల విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయనకు మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. దాడి కేసులో మోహన్ బాబుపై చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్