సంధ్య థియేటర్ సంఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ తాజాగా విచారణ కూడా ఎదుర్కొన్నారు. అయితే సీఎం రేవంత్ అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ మాట్లాడుతూ అందరి పేర్లు ప్రస్తావించాడు కానీ సీఎం పేరును ప్రస్తావిస్తూ మధ్యలో బ్రేక్ ఇచ్చాడు. దీంతో సీఎం రేవంత్ ఇలా పగ తీర్చుకుంటున్నాడని చెప్పుకొచ్చారు.