ఉదయం ఇడ్లీ తినడం వల్ల గుండె, కాలేయం పనితీరుకు మేలు

85చూసినవారు
ఉదయం ఇడ్లీ తినడం వల్ల గుండె, కాలేయం పనితీరుకు మేలు
ఇడ్లీలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల దీన్ని తిన్నా బరువు పెరగరని నిపుణులు చెబుతున్నారు. అలాగే దీనిలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందువల్ల ఇది శరీరానికి చాలా మంచిది. ఇడ్లీలో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మార్నింగ్ టిఫిన్‌గా ఇడ్లీ తినడం వల్ల గుండె, కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇది జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుందట. పొట్టలో ఉన్న మంచి బ్యాక్టీరియాకు ఇడ్లీ మేలు చేస్తుంది.

సంబంధిత పోస్ట్