భోజనం తర్వాత బెల్లం తింటున్నారా?

82చూసినవారు
భోజనం తర్వాత బెల్లం తింటున్నారా?
బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. భోజనం తర్వాత ఓ చిన్న ముక్క బెల్లాన్ని తీసుకుంటే అది ఆహారం జీర్ణం అవ్వడానికి తోడ్పడుతుంది. కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శరీరం ప్రీ రాడికల్స్‌పై పోరాడేందుకు బెల్లం శక్తినిస్తుంది. ఒత్తడి నుంచి ఉపశమనాన్నిస్తుంది. మెటబాలిజాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. లివర్‌ను శుభ్రపరిచి, ఆరోగ్యంగా ఉంచుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్