దుర్గా పూజలో బ్రియాన్ లారా (Video)

67చూసినవారు
దుర్గా పూజలో వెస్టిండీస్ లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా పాల్గొన్నారు. సురుచి సంఘం 71వ ఏట ఈ దుర్గా ఉత్సవాలను జరుపుతోంది. ఈ ఉత్సవాలను పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా లారా పూజలో పాల్గొని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. లారా మాట్లాడుతూ.. కోల్‌కతాకు చాలాసార్లు వచ్చినా.. దుర్గా పూజలో మాత్రం తొలిసారి పాల్గొన్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్