ఎర్రటి అరటి పండ్లు తింటే హైబీపీకి చెక్

79చూసినవారు
ఎర్రటి అరటి పండ్లు తింటే హైబీపీకి చెక్
ఎర్రటి అరటి పండ్లతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణ అరటిపండ్లతో పోలిస్తే ఎర్రటి అరటిపండ్లలో ఎక్కువ మొత్తంలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, అనేక ఖనిజాలు ఉంటాయి. ప్రతి రోజు ఎర్రటి అరటిపండును తినడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. ముఖ్యంగా గుండెకు మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.

సంబంధిత పోస్ట్