వాల్‌నట్స్‌ తింటే గుండె జబ్బు, టైప్ 2 డయాబెటిస్‌కు మేలు

62చూసినవారు
వాల్‌నట్స్‌ తింటే గుండె జబ్బు, టైప్ 2 డయాబెటిస్‌కు మేలు
వాల్‌నట్స్‌ తింటే ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వాల్​నట్స్​లో ఫైబర్​, విటమిన్ ఇ, ఫోలేట్, మెగ్నీషియం, పాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పెంచడంలో, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. దీన్ని తినడం వల్ల గుండెపోటు రాకుండా ఉండటమే కాకుండా టైప్ 2 డయాబెటిస్ నిర్వహణలో కూడా సహాయపడుతుంది. అయితే గుండె జబ్బు ఉన్నవారు వాల్‌నట్‌లను 2 నుంచి 4 ముక్కలు మాత్రమే తినాలని సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్