KTRకు మరోసారి ఈడీ నోటీసులు

75చూసినవారు
KTRకు మరోసారి ఈడీ నోటీసులు
హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరోసారి ఈడీ నోటీసులు పంపించింది. ఈ నెల 16న విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇచ్చింది.

సంబంధిత పోస్ట్