HPCLలో 398 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు

66చూసినవారు
HPCLలో 398 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
మహారాష్ట్ర, ముంబయిలోని HPCLలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 398 ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, సివిల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పెట్రోలియం విభాగాల్లో 60 శాతం మార్కులతో బీటెక్ చేసిన వారు అర్హులు. నెలకు స్టైఫండ్ రూ.25 వేలు ఇస్తారు. ఈ నెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్ hindustanpetroleum.com/.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్