వద్దని చెప్పేందుకు వచ్చి యువతులతో కలిసి వార్డెన్‌ డ్యాన్స్‌ (VIDEO)

83చూసినవారు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఓ హాస్టల్‌లో యువతులు ఆటపాటలతో న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకుంటుండగా వార్డెన్‌ కోపంగా అరుస్తూ అక్కడికి వచ్చింది. యువతుల అల్లరిని ఆపాలనేది ఆమె ఉద్దేశం. కానీ తీర అక్కడికి వచ్చిన తర్వాత యువతులు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని చూసి ఆమె కాదనలేకపోయింది. పైగా వారితో కలిసి స్టెప్పులు వేసి వారిలో జోష్‌ నింపింది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్