BRS హయాంలో విద్యా వ్యవస్థ నాశనమైంది: మంత్రి సీతక్క

59చూసినవారు
BRS హయాంలో విద్యా వ్యవస్థ నాశనమైందని మంత్రి సీతక్క మండిపడ్డారు. విద్యా శాఖకు BRS చేసింది శూన్యమని చెప్పారు. ఎన్నడు లేని విధంగా హాస్టల్, గురుకుల విద్యార్థులకు తమ ప్రభుత్వం డైట్ కాస్మోటిక్ చార్జీలు 40% పెంచిందని తెలిపారు. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు. డైట్ చార్జీలు ఏడేండ్లుగా , కాస్మోటిక్ చార్జీలు గత 16 సంవత్సరాలుగా పెరగలేదన్నారు.

సంబంధిత పోస్ట్